You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

01 March 2009

అవినీతికి అద్దం: సాక్షి టీవీ.

నిన్నటి వరకు ట్రయల్స్ లో ఉన్న 'సాక్షి టీవీ' ఇవాళ పూర్తి తరహా ఆరంగేట్రం చేస్తుంది. కనీ దాని ఆవిర్భావానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు వస్తుంది. అస్సలు వస్తుందా ?


వస్తే మన దేశంలో ఇన్ని సమస్యలు ఎందుకు ఉంటాయి. ఇంక ప్రచురించని పేపర్లో డజన్ల కోట్ల రూపాయల పెట్టుబడులు. అస్సలు ప్రారంభం కూడా కాని టీవీ సంస్థలో వందల కోట్ల రూపాయల పెట్టుబడులు. అవి ఎలా వచ్చాయో చెపుతూ చదవగానే నమ్మే విధంగా ఉన్న పత్రికా వ్యాసాలు.

నేను ఏ పాపం చేయలేదు. ముఖ్యమంత్రి కొడుకుని కాబట్టే నా మీద కక్షగట్టి ఇంతా చేస్తున్నారు అని 'జగన్' సంజాయిషీ. (ఈ క్రింది వీడియో చూడండి)


వీటన్నిటి మధ్య ఇవాళ ఆ టీవీ, అదే 'సాక్షి టీవీ' పూర్తి తరహా ఆరంగేట్రం చేయబోతుంది. కళ్ళ ముందు కోట్ల రూపాయలు అలా వెళ్ళాయి అని అనిపించేలా నిత్యం కళ్ళకు కట్టినట్లు మన టీవీలలో కనిపించబోతుంది. కానీ ఏమి చేయగలం ?

0 comments:

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge