జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ప్రచారం వలన తెదేపా అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు కానీ తెదేపా శ్రేణులలో మాత్రం చాల ఉత్తేజాన్ని నింపుతాడు అనేది వాస్తవం.
ఆనాటి ఎన్టీఆర్ వాక్ధాటి ఆయన వారసులలో పురందరేస్వరికి తప్ప ఎవరికీ రాలేదు. ఇప్పుడు ఆ మాత్రం వాక్ధాటి, చాతుర్యం, ఒక consciousness ఈ జూనియర్ కి వచ్చినవి.
మూడు నాళ్ళ ముచ్చటగా సాగుతున్న బాలయ్య ప్రచారానికి జూనియర్ ప్రచారానికి కల వైవిధ్యాన్ని గమనించగలరు.
అలాని ఈ ఎన్టీఆర్ ఆ ఎన్టీఆర్ అంతటివాడు అని మాత్రం అనకండి. చాల కష్టం.
1 comments:
bahusa nanda muri varasuloo,,, stamina unna hero NTR.. sandeham ledu... ledante..7th dayne visakha tourlo unnapude parigettu kochesavaadu...Aite.. gannavam seat kosam aligadani anduke road show apesadani antunna... ammanu chudalane.. 3 rojula patu hyd vachestunnadani kondaru... arogyam sarileka restki vastunnadani kondaru antunaa... okkati matram nizam sr. la Ee Jr. di Yoga badi kadu... jaya sudha cheppinatu.. Em tintunnado.. nane manalanti body... kakpote dini venuka chala plans unnayannadi mro kadhanam.
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.