You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

25 March 2009

వలసాంద్రప్రదేశ్ !!

రాజకీయ వలసల గురించి వాళ్లు వీళ్ళు అంటున్నారు, అనుకుంటున్నారు. కానీ ఇది ఆరభం మాత్రమే కదా.

అన్ని పార్టీలూ అంటే ఇంక తెదేపా, తెరాసాలు తమ తమ అభ్యర్ధుల కాబితాలు విడుదల చేస్తే అప్పుడు అస్సలు సిస్సలు వలసలు అంటే ఏంటో మనం చూస్తాం.

ఎవరితోనూ పొత్తులు లేకుండా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ కాస్త బెటర్ అని చెప్పవచ్చు. మహా కూటమి పక్షాలు మాత్రం అభ్యర్దిత్వాలు నిరాకరించబడిన ఆసావహుల వలసల తాకిడి ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు పుష్కలం.

ఈ వలసల వలన కాస్తో కూస్తో లాభం ఇంకెవరికి: ప్రరాపాకే కదా!

1 comments:

Satya Gopal said...

asalu valaslanevi prarambhinchidi cong.... ys kooda cong ku valapakshe... qde dhorni tanu adhi karam loki vachaka... partyalanu cheelchadam.. veriki mabhya petti adhistanam vadda peru nilupukinenuku cheyani prayatnam ledu.... ee varasalone ale narenda tana trs(n)ni conglo vilenam chesina... tdplo nammakamgaa unde mp lanu tamvaipuku tippukunna.. TRSni cheelchi nalugelluxe speaker daggara cheinchina high drama... apy variki cong teerdham ichina ... edi tisukunna valasa vdule conglo rajyam elutunnaru...
list lo unnavaru chalamandi valasavadule...

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge