చిరంజీవి వద్ద ప్రారాపాకి ఎక్కువ సీట్లు రావు అని వచ్చిన సర్వేలను ప్రస్తావిస్తే అతను చెప్పే సమాధానం : 'జనంలో ఒక నిశ్శబ్ద విప్లవం వస్తుంది. దానిని నేను చూడగలుగుతున్నాను.'
నిజమే. జనంలో ఆ నిశ్శబ్ద విప్లవం నాకు కూడా కనిపిస్తుంది. అది ఎంత నిశ్సబ్దంగా ఉంటుందంటే ఆ విప్లవం వచ్చిందీ, పోయిందీ కూడా ఎవరికీ తెలియకుండా పోతుంది. ఆ క్రమంలో ప్రారాపాని జనం లైట్ తీసుకుంటారు అనడంలో సందేహం లేదు. ఆ విప్లవంలో ప్రారాపా ఆశలు అడియాసలవుతాయి అని వేరే చెప్పనక్కర్లేదు.
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.