ఈ చండాలాన్ని తిట్టడానికి కూడా మనసు రావడం లేదు. అధికారంలోకి రావడానికి ఏ దారి అయినా తొక్కడానికి సిద్ధం అయ్యాడు బాబు. ఇంతకు మించిన లంచం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు (తమిళనాడు మినహా).
దేశం ఏమైతేనేమి, మనకి అధికారం వస్తే చాలు కదా. రాష్ట్రం ఏమైతేనేమి మన కోర్కెలు తీరితే చాలు కదా అన్నా చందాన జనాన్ని ఇంకా ఇంకా బద్ధకస్తులుగా, బిచ్చగాల్లగా మార్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాము అని ముందుకు పోతున్నారు.
బ్రిటీషువాడు మనల్ని కూలీలను చేసి, దారిద్ర్యంలో వదిలేస్తే మనల్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన నాయకులు ఇంకొంచెం వెనుకకు నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
ఎవడబ్బ సొమ్మని దానం చేస్తాడు అని కొంచెం సేపు తిట్టుకున్నా. తర్వాత అంతేలే, ఏనాడయినా కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించిన వాళ్ళకి తెలుస్తుంది డబ్బు విలువ. అచ్చంగా ఆరంభం నుండి దేశం మీద పడి సంపాదిన్చేవాల్లకి ఏమి నొప్పి. అత్త సొమ్ము అల్లుడి దానం చందాన. (ఈపాటికే ఎవడికి వాడు టీవీల డీలర్ షిప్ కోసం దరఖాస్తులు పెట్టేసుంటారు.)
చంద్రబాబు స్కీములను మించిపోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇంకేమి చేస్తారో అని భయం వేస్తుంది. ఆ తంతూ త్వరలోనే చూస్తాం.
9 comments:
ohh nuvvvu congrss support
నిజమా..నాకే తెలియని నిజాన్ని మీరు నాకు చెప్పినందుకు ధన్యవాదములు.
మీ వ్యాఖ్యని బట్టి మీ లాయల్టీ ఎక్కడుందో చెప్పకనే తెలుస్తుంది.
mari meeru free curent gurinchi marachipoyara, ys chastunna arigya sree kg 2/- rice kanipinchalada indiramma house gurinchi taliyada yado chappali chappra andhra vachi chusi anni visayalu thalusukondi yantha mony congres vallu thintunnoro mari ada amaricalono nirugdyoga bruthi brigil lo isstah goppa andhra lo istha tappati. a padakamina prajalaku charitha adi success avuthudi
@ చౌదరి
నాకు ఎందుకు కనిపించడం లేదు. బాగానే కనిపిస్తుంది. ఇంకా ఏమి కనిపిస్తుందో తెలుసా..
గడిచిన పాతిక సంవత్సరాలలో అధిక పక్షం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకి కనిపించని ఆర్ధిక ఫలాల తారతమ్యం, ఇదేండ్లు ప్రతిపక్షంలో కూర్చున్నపుడే కనిపించింది చూసారూ!, ఆ తేడా కూడా నాకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
అయ్యగారు ముందు జనానికి ఉపాది అనే మాట గురించి మాట్లాడడం లేదు కానీ, ఈ నెలవారీ భ్రుత్యం గురించి మాతడుతున్నారు, అది ఆయనలోని లంచగొండితనానికి నిదర్సనం.
What hell people talk about here? Aarogyasree is nationally debated program, not disputed one! My dear Chowdary, please put caste and petty political idol worship.....Ide Eenadu and Co. CBN ki praise vachchinappudu pogidesaayi..what abt YSR now? Modi, Shivraj Singh, Maharashtra etc,. potee padutunnayi.....ilanti NREGA, Aarogyasri, SHG schemes pettamani......I FULLY OPPOSE Free Power scheme......
I don't say YSR is pure....
but instead of spending Rs. 10,000-25,000/- crore on institutionalising our PHCs(Primary Health Centers)and Govt. District Hospitals...he cleverly organised this.....due to the success of this and getting applause from UNO....he got three benefits..
1. His image will be increased exponentially and be worshipped as demi God by those who were benefitted...
2. Congress' HASTAM symbol will be highlighted.....
3. People will be cured in places where they haven't even dreamt of entering lounges!
Note: Whatever you do to institutionalise PHCs....fresh grads. won't come and sit in villages in this corporate world....so YSR thought of it!
What's wrong in it?
Regarding free power....when you see ppl. falling ill mentally upon seeing failed crops and scarcity of water...you can only offer them free power.....what abt Naidu? Chaala too much ga maatladaadu, in 1999! ...People didn't dare to own cabbage leaves in their ears....what abt him now? 12 hr. free power possible? PRP gurunchi cheppalsinavasram ledu.....
Rajiv, PVN, Nehru....vaallu cheisnavi ippatikee prajalu, senior bureaucrats, senior leaders in various parties speak loud in applause......NDTV lo monnane vachchindi.....AYITE???? ippudunna Congress apuudunna Congress kaadu....Idantaa enduku? Lok Satta ki vote veyandi manandaram sukham ga vundagalam.....
Note: nuvvu, nenu vote vestam kaanii andaroo veyoddaa....ante...Akbar-Birbal kathalo vunna neeti ni gurthuku techchukondi....
Let's fight for our power! Inta chuste Caste peru petti vedhavalu manalni meedaki raanichchela leru....
a. CBN kamma ayite aayana hayamlo enta mandi Kammas baagupaddaru....
b. YSR Reddy ayite enta mandi Reddys bagupaddaru, enta mandi Kapus, Dalits bagupaddaru?
c. Chiru vaste entamandi Kapus nijamgaa 'Gelustaru'?
d. JP meedaki kooda kontamndi Kamma lobby ani dushprachaaram chestunnaru....ilanti media ni tarimi gottandi....INews, TV9, ETV2, TV5, NTV....etc,.
తెలుగు దేశానికి సపోర్ట్ ఇచ్చే దివాలాకోరు మెంటాలిటీ కులగజ్జి మనుషులు కంటే కాంగ్రెస్ సపోర్టర్సే ఎంతో గొప్పవాళ్ళు కదా శ్రీకాంత్ గారు.
తెలుగు దేశానికి సప్పోర్టు ఇచ్చే వాళ్ళు అంత కుల గజ్జి కల వాళ్ళు కారండి. అది బయట కావొచ్చు, లేక అంతర్జాలంలో కావొచ్చు.
all the parties in andhra are trying their best to get into power but we as people should know that they are making poor as more poor and the breadwinners as fools
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.