ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఎవడి బాధలు వాడు పడుతున్నారు.
శ్రీలంకలో జరుగుతున్న మారణకాండను హైలైటు చేసి వోట్లు కొట్టేద్దాం అని 'వైకో' అవీ ఇవీ అని తేడా లేకుండా అన్నీ ప్రయత్నిస్తున్నాడు. ఐతే ఇది ఎలా ఎదోర్కొనాలో తెలియని మన కేంద్రం ప్రభుత్వం "శ్రీలంక తన సైనిక చర్యలు ఆపాలి. ఎల్టిటిఈ ఆయుధాలు వదిలేయాలి. కావాలంటే మేము మధ్యవర్తిత్వం చేస్తాం" అని చెత్త ప్రకటనలు చేస్తుంది.
వాళ్ళు సరే అని వచ్చారు అనుకోండి మనం వెధవలం అవ్వటం తథ్యం. అయినా శ్రీలంక సైన్యం జోరు చూస్తుంటే వ్యవహారం అంత దూరం రాదులే అనిపిస్తుంది.
You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
16 February 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.