ఇవ్వాళా పేపర్లో సిపిఐ నేత నారాయణ త్వరలో సత్యమ భూములను ఆక్రమిస్తామని అన్నాడు. ప్రభుత్వం చర్య తీసుకోకపోతే మైటాస్ భూములను కూడా ముట్టదిస్తాము అని కూడా అన్నాడు.
వీళ్ళు ముత్తదిస్తే ఏమవుతుందో నేను ఇదివరకు టీవీలలో చూసాను. ఫెన్సింగు పీకేయడం, బోర్డులు పగులగొట్టడం, జెండాలు పాతి ఒకటి అర రోజులు అక్కడ జనాన్ని కూర్చోపెట్టడం వగైరాలు.
మరి ఆ తరువాత ఏమి జరుగుతుంది అని నాకు సందేహం కల్గింది. ఆ జనం అక్కడే స్థిరపడిపోతారా, లేక ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుని వారిని పంపివేస్తుందా ?
మీకు తెలుసా ? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి సంఘటనను చివరివరకు ఫాలో అయ్యారా ?
ఐతే నాకు చెప్పండి.
You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
27 January 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.