You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

27 January 2009

నా బ్లాగుకి కొత్త హంగులు వచ్చాయోచ్ !


రెండు రోజులు తిప్పలు పడి ఒక మంచి టెంప్లేట్ ని నాకు కావలసిన విధంగా మలుచుకున్నాను. ఇంకా ఒకటి రెండు చిన్న చిన్న కన్నాలున్నాయి. త్వరగా పూడ్చాలి. (ఈ సంబడానికి రెండు రోజులు ఎందుకురా అంటే : మనం చదువులో 'బెబ్బే' కదండీ. అందుకే కొంచెం టైం పట్టింది.)

ఇప్పుడు ఇదంతా ఎందుకు రా అంటారా : పనిలేని మంగలి సామెత నా సమాధానం.

నేను గాని చేసానండి మార్పు, ప్రొద్దుటనుండి ఒకటే మురిసిపోవడం, మళ్ళీ మళ్ళీ చూసి. కొన్ని జీవితాలు ఇంతే.

టెంప్లేట్ సృష్టికర్తకు ధన్యవాదములు: Woork-The Daily Inspired

0 comments:

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge