You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

22 December 2008

కాంగ్రెస్ కి 'ఓ మంచి షాక్' ఇచ్చిన రంగా వారసుడు


రాష్ట్రం ఎలాఉన్నా విజయవాడలో మాత్రం రాజకీయం బాగా వేడెక్కుతుంది. కాంగ్రెస్ పార్టీకి విజయవాడ పెద్దగా అచ్చి వస్తున్నట్లులేదు. కొద్ది వారాల క్రితం కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు విజయవాడలో దిగ్గజం లాంటి నాయకుడు అయిన పర్వతనేని ఉపేంద్ర ప్రజారాజ్యం లో చేరి షాక్ ఇస్తే నిన్నటి వార్త ఒకవిధంగా కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు.

వంగవీటి మోహనరంగా కుమారుడు, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన వంగవీటి రాధాకృష్ణ ప్రజారాజ్యం గూటిలోకి చేరాడు. ఇది నా దృష్టిలో కాంగ్రెస్ కి ఒక మంచి షాక్. అతని గెలుపు నులుగేళ్ళ క్రితం కాంగ్రెస్ లో ఒక వర్గానికి మానసిక బలాన్నిచ్చిందనుకుంటే ఇవ్వాళ అతని ఫిరాయింపు ఒక విధంగా కాంగ్రెస్ లో ఆ వర్గం నుండి ఓటుబ్యాంకు లేకుండాపోయింది అని చెప్పొచ్చు. కనీసం విజయవాడ నగరం వరకు అయినా ఇది తప్పకుండా వర్తిస్తుంది.

తన తండ్రిని చంపిన వారికి ప్రభుత్వం కొమ్ము కాస్తుందని చెప్పి అప్పట్లో రాధా నిరాహారదీక్షకు పూనుకున్నపుడే అతను కాంగ్రెస్ లో సరిగా ఇమడలేకపోతున్నాడనే సంకీతాలు వచ్చాయి.

రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా విజయవాడ నగరంలో మాత్రం ప్రారపా పెద్ద పార్టీలకు చెమటలు తప్పక పట్టిస్తుంది.
మొదట బోండా వంటి చిన్న నాయకులు.
తరువాత కేశినేని వంటి వ్యాపారవేత్త (ఈయన ఒకప్పుడు తెదేపా సానుభూతిపరులు)
ఆ పై పర్వతనేని వంటి అనుభవజ్ఞుడు(వయస్సు బాగా పైబడిన ఈయన ఎంత వరకు ప్రభావితం చేయగలడో అనేది అనుమానమే).
ఇప్పుడు వంగవీటి వంటి 'ప్రజామోదం ఉన్న పేరు' కలిగిన యువనాయకుడు.

ఈ పరిణామం నుండి కాంగ్రెస్ ఎలా తెరుకుంటుందో చూడాలి. ఈ కొత్త మార్పువలన ప్రజారాజ్యం పార్టీ కృష్ణ జిల్లాలో ఇంకొంచెం బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

3 comments:

pseudosecular said...

Good observation and analysis. This will teach the missionary (YS Reddy) a lesson. With government power this missionary captured control over all Hindu Tempels and looting the funds generated by Hindu Temples. He is appointing his cronies (other missionaris) to TTD Chairman (Karunakar Reddy). He appointed another Missionary to head Venkatewara University.

Anji Babu said...

@ Pseudosecular:

You seem to have been bearing a lot of personal grudge against YSR and of course his Christianity.

Do you not accept that as a citizen of this free country, everyone of us has a right to choose a faith of our liking and preach it as well.

Swami Vivekananda did. I do. I am surprised you don't !!

pseudosecular said...

@అంజి బాబు"

Your analysis or assumption was wrong. I have no personal grudge against YSR, for that matter with any person.

Lets talk about the real issue here. So it is ok for you, if a Christian Missionary, appoints another christian Missionary has Chairman of TTD, the most sacred Hindu Temple in the world?

BTW: I am a practicing Hindu, so I have all the right to oppose if a person who wants to convert me, and at the same controlling controlling my sacred places.

Don't you see something is wrong with this picture? BTW. Swami Vivekanada strongly recommends to protect the Dharma. It looks like your views are totally opposite to that of Swami Vivekanada.

BTW. Swami preached his Dharma, but not controlling (occupied) other peoples Religious places. Note this distinction. In his private space, if YSR wants to convert people, let it be, but he has no right to control and loot Hindu Temples.

Another example. Do you allow a person, who opposes your views, as a guarding of your family? It is like giving the keys to the thief.

What is your faith/religion/ideology?

Once you answer that question, we can continue a meaningful discussion.

If we are intellectually honest, then we continue the discussion for ever.

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge