You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
08 December 2008
చిరంజీవి తెచ్చిన మొదటి మార్పు
రాజకీయాలలో మార్పు తేవడానికి తాను ప్రవేశించినట్లు ప్రకటించుకున్న చిరంజీవి తెచిన మొదటి మార్పు ఏమిటి అంటే:
ఇన్నాళ్ళు అందరూ పార్టీలోకి రాజకేయ వారసులను తేవడం చూశాము. కాని ఇప్పుడు రాజకీయాలను ఫ్యామిలీ ఎఫైర్స్ గా మార్చి మొత్తం కుటుంబంతో రాజకీయ పార్టీ పెట్టడం ఇప్పుడే చూస్తున్నాం.
అస్సలు కామెడి ఏమిటంటే తన తమ్ముడు అని చెప్పి పవన్ కళ్యాన్ ని యువసారధిని చెయ్యలేదు అట. ఆయనలో ఉన్నా ప్రతిభ, దేశం పట్ల ఉన్న ప్రేమ చూసి, దానికి తోడు యువత ఆయనను రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్నారట . అందుకోసమే ఈ నియామకం. మీరు ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు.
అన్నిటికన్నా ముఖ్యంగా ఒక రాత పరీక్ష పెట్టి అందులో పవన్ కళ్యాన్ కి ఎక్కువ మార్కులు వచ్చిన తరువాతే డిసైడ్ అయ్యిందట. కాకపోతే ఆ పరీక్ష రాసింది మొత్తం ఐదుగురు. పవన్ కళ్యాన్, అల్లు అరవింద్, నాగ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ. ఏ మాత్రం పక్షపాతం లేకుండా నిర్వహించిన ఈ పరీక్ష లో పవన్ కళ్యాన్ కి అత్యధిక మార్కులు వచ్చాయట.
ఇక పవన్ కళ్యాన్ దేశాన్ని ఉద్ధరించడం మనం చూద్దాం.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
i am writing for the first time. naaku telugulo typing raadu.
meeru pavan kalyan garini chakkaga visleshincharu. mundu aayana pelli bharata jaati yuvataku yetuvanti spoorthinistundo okasari aayanane visleshinchamani adagite baaguntundi.
నేను చెప్పకుండా వదిలేసిన ఇంకొక విషయం ఏమిటంటే: పవన్ కళ్యాణ్ దేశానికీ సేవ చేయాలనుకోవడం అతని వ్యక్తిగత నిర్ణయం. తను చేయగల్గింది తను చెయ్యొచ్చు.
కాని పలు సందర్భాలలో అతని ప్రవర్తన, ప్రసంగాలు (ఉదాహరణకి సత్యాగ్రహి సినిమా ఫంక్షన్లో, పోలీసు స్టేషన్లో తుపాకి వాపసు ఇచ్చినప్పుడు) అంత ఒక confused individual laagaa ఉంటాయి. అతనికి కీలక భాద్యతలు అప్పగించడం నిజంగా చాల పెద్ద తప్పిదం అని నా అభిప్రాయం.
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.