You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
12 December 2008
ఏంటి..చిరంజీవి ప్రసంగాలా ?
ఈ వార్తను పేపర్లో చూడగానే కడుపుబ్బ నవ్వుకున్నాను.
మేటర్ ఏమిటి అంటే : ప్రజా రాజ్యం పార్టీ వాళ్లు చిరంజీవి ప్రసంగాలను కేసెట్ల రూపంలో మార్చి ప్రచారం చేస్తారట. అందులో వింత ఏమి ఉంది అంటే నేను ఏమి చెప్పలేను.
చిరంజీవి పార్టీ ప్రకటించిన రోజు లైవ్ షో చూసిన వారు ఎవరికైనా నేను ఎందుకు నవ్వుకున్ననో అర్థం అవుతుంది. కొత్త పార్టీ పెడుతూ, భారిగా ఒక సభను ఏర్పాటు చేసి కుర్రోడు అంటే చిరంజీవి స్పీచ్ని ఒక పేపర్లో రాసుకుని వచ్చి చిన్న పిల్లవాడు అప్పచెప్పినట్లు చెప్పాడు. ఆ ప్రసంగం చూసి నాకు నా మీద నాకే చిరాకు వేసింది.
చిరంజీవికి పాపం ఇంకా పత్రికలోతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. ప్రసంగాల సంగతి సరే సరి. అలాంటి ప్రసంగాలను వీళ్ళు ప్రచారం చేస్తామనడం చూసి నాకు జాలి కలుగుతుంది. పాపం
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.