మొన్నామధ్య ఎన్నికల తరువాత చంద్రబాబు ఎవరికీ చెప్పకుండా విదేశాలు వెళ్ళాడని, ఏ దేశం వెళ్లిందీ కనీసం పార్టీ నాయకులకు కూడా చెప్పలేదు అని 'సాక్షి' రాసింది.
చంద్రబాబు స్విస్ బ్యాంకులోనో లేక ఇతర దేసలలోనో దాచుకున్న డబ్బులను జాగ్రత్త పరచుకోవడానికి వేల్లదనేది ఆ పత్రిక కధనం.
సరే. వేల్లాడనే అనుకుందాం. మనోడు ఏమీ తక్కువ తినలేదు కదా. నాకు హాస్యాస్పదంగా అనిపించినది ఏంటంటే, ఈ కధనాన్ని సాక్షి రాయడం. తామేదో purists అన్నట్లు. అస్సలు సాక్షి పెట్టిందే అనేక shell companies ఏర్పాటు చేసి, అందులో బంధు, అనుచరగణాలతో పెట్టించిన పెట్టుబడులతో అనేది ఇప్పుడు యావత్ ఆంద్ర రాష్ట్రానికి తెలిసిన విషయం. పైకి మాత్రం తామేదో దొంగని పట్టిస్తున్నట్లు గాంభీర్యం. కానీ ఇది ఒక దొంగను ఇంకొక దొంగ పట్టించిన వైనం అని మనకు తెలియదా..
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.