You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

07 April 2009

కమ్యూనిస్టుల కొత్త సిద్ధాంతం

ఎన్నికలలో ఒక్కొక్కరిది ఒక దారి. కానీ కమ్యూనిస్టులది వేరే దారి. ఆ దారిలో ఇంక ఎవరూ పయనించలేరు.

ప్రతీ ఎన్నికలలో వాళ్లు ఆయా సమయాలలో ఉన్న ప్రతిపక్ష పార్టీలతో కలిసి వాళ్ళని అధికారంలోకి తెచ్చిపెడతాయి. ఆ పైన వచ్చే ఎన్నికలలో ఐదేళ్ళ క్రితం చేసిన తప్పును సరిదిద్దుకుంటారు ( అంటే అలాను చెపుతారు కదా). ఆపై ఎన్నికలలో మరలా పాత పార్టీతో దోస్తీ.

ఇంతా చేసి వాళ్ళను వాళ్ళే ప్రతీ ఎన్నికలలో ఎదుర్కుంటున్నారు. ఒక సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. ఉంది అని చెప్పుకుంటున్నా, అది ఎప్పుడో పాతర వేసారు. ఐదేళ్ళకి ఒక సారి పల్టీ కొట్టడం వారికి సిద్ధాంతంగా మారింది.

ప్రథాన పార్టీలకు ఇంతకన్నా లాటరీ ఏమి కావాలి చెప్పండి! ఎంచక్కా ప్రతీ ఒక్కడు వాడుకుని వదిలేస్తాడు. పాపం. ఆ పోరాటాలు పోరాటాలు అని ఎర్ర జెండాలు పట్టుకుని ఈ వలస నాయకుల వెంట నిత్యం తిరిగే జనాలు దారుణంగా 'బకరాలు' అవుతున్నారు .

5 comments:

Praveen Mandangi said...

సి.పి.ఐ., సి.పి.ఎం. పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కావు. సత్య సాయిబాబా, బాల సాయిబాబా లాంటి వాళ్ళకి హుండీల మీద ఎంద మోజో, ఈ రెండు పార్టీల వాళ్ళకి అసెంబ్లీ సీట్ల మీద అంత మోజు. Remember that Maoist party is main cause for defeat of Chandra Babu Naidu in 2004. You need not compare other proletarian revolutionaries with CPI and CPM.

Anonymous said...

ఎన్నికల ముందు ప్రతిపక్షం, ఎన్నికల తరువాత అధికార పక్షం.

ఈ ఆటే బాగుంది కదా.

చిన్నప్పుడు ఆడుకొనేటప్పుడు బాగా చిన్న వాళ్ళని ఆటలో అరటిపండు అనేవాళ్ళం.

వాళ్ళు ఎప్పుడూ గెలవరు, ఎప్పుడూ ఓడరు.

వీళ్ళూ అంతే.

Praveen Mandangi said...

"బోడపాటి" వీర రాఘవులు కమ్మవాడు. అందుకే అతనికి చంద్రబాబు నాయుడు మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శలు ఉన్నాయి.

Anji Babu said...

@ ISP admin:

వాళ్ళు దొంగ బాబా లాంటి వాళ్ళు అన్న మీ వ్యాఖ్య 'సూపరు'.

కనీ క్రితం సారి మావోయిస్తుల వలన చంద్రబాబు ఓడాడు దని నేను అనుకోవడం లేదు.ప్రజాభిప్రాయాన్ని influence చేసేంత విషయం వాళ్లకి ఉందని నేను అనుకోను.

రాఘవులు కమ్మవాడే అయినా క్రితం సారి చంద్రబాబుని అమ్మనా బూతులు తిట్టలేదా? అది కమ్యూనిస్టు స్వభావం అండి. అప్పుడో గొడుగు. ఇప్పుడో గొడుగు.

@ bonagiri:

మీరు చెప్పినది నూటికి నూరు పాళ్ళ నిజం. వీళ్ళు రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉంది దేశ policy ని dictate చేద్దాం అనుకుంటారు. సైద్ధాంతికంగా దివాలా తీస్తే ఇలానే జరుగుతుంది.

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge