ఇటీవల రామోజీ కుటుంబం చీలిపోయిన విషయం మనకు తెలిసిందే. చిన్న కొడుకు సుమన్ కు ఏమీ ఇవ్వకుండానే తరిమేశారని మనం పత్రికల్లో చదివాము.
కాగా ఈ విషయానికి కొత్త ట్విస్ట్ ఏమిటంటే తన నమ్మిన బంటు ప్రభాకర్ తో కలిసి సుమన్ ఒక కొత్త టీవీ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాడట. సుమన్ తీసిన సీరియల్స్ చూసినవారెవరికైనా అతను కొత్త ఛానల్ పెడితే ఎంత చెత్తగా ఉంటుందో అర్థం అవుతుంది. అదీ కాక ఈ మధ్య తెలుగు లో టీవీ చానల్స్ ఎడా పెడా పుట్టుకొస్తున్నాయి. ఉన్నా చానల్స్ మనకు భారంగా తయారు అవుతుంటే మల్లి ఇంకొకటి తెరలేపబోతుంది. ఒక వేళ అది కనుక నిజం అయితే జనం ఆ టీవీ ని లైట్ తీసుకుంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా.
You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
04 December 2008
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.