You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

24 November 2008

మార్పు కోసం !!!

నిన్న ముఖ్యమంత్రి వైయస్ ఉత్తరాంధ్ర రోడ్ షోలో చిరంజీవిని విమర్శిస్తూ తోడ కొట్టడమే రాజకీయాలలో ఆయన తెచ్చేమార్పు అని అన్నాడు.

సరిగ్గా విషయాన్ని పరిశీలిస్తే చిరంజీవి మాత్రమే కాదు మధ్యనే జరిగిన యువగర్జనలో బాలక్రిష్ణ కూడాతొడకొట్టాడు. వీరిరువురిలో ఒకఋ రాజకీయాలలో మార్పు కోసం ఆరంగేట్రం చేస్తే మరొకరు తెదేపాకు పునర్వైభవంతేవడానికి చేసారు.

కాని ఇరువురు గ్రహించవలసిన అస్సలు విషయం ఏమిటంటే రాజకీయాలలో ఉండవలసిన సీరియస్నెస్. ఎంతసేపుతోదకోడదాం ఇతర పార్టీలను విమర్సిద్దాం అన్నా చండానే వీళ్ళు కొనసాగుతున్నారు. బాలకృష్ణ తోడ కొట్టినా పెద్దగపట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే తను కేవలం తేదేపాకు ఒక రకమైన ప్రచార సాధనం మాత్రమే. ఆయన ఐంకానటుడే. కాని చిరంజీవి అలా కాదు. ఒక రాజకీయ పార్టీ ముఖ్య నాయకుడు. అంత కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తులు
సంయమనం పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అంతే కాకుండా రాజకీయాలు అంటే ప్రజలకు హుందాగా కనిపించేలా వ్యవహరించాలి. ఇలాంటి సినిమా స్టైల్ చిల్లరనాటకాలను దూరంగ ఉంచాలి.

0 comments:

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge