ఇంటర్నెట్లో ఇన్ని బ్లాగ్లు ఉండగా కోతగ నువ్వు ఎందుకు రా మళ్ళీ మాకు భారం తప్పితే అని అనుకుంటున్నారా ?
తప్పు లేదు.
ఏముందండీ, నెట్లో ఇన్ని వెబ్సైటులు ఉన్నా ఆంధ్ర ప్రదేశ్ వార్తలను ఒక సామాన్యుడి కోణం నుండి చూసి రాసేవారు కరువయ్యారు అంటే అతిశయోక్తి కాదు.
అదేవిధంగా వార్తలను ఒక జాతీయ కోణం నుండి చూడడంలో కూడా వీరంతా విఫలం చెందారు అని నా అభిప్రాయం.
రొజూ మన చుట్టూ జరుగుతున్న అనేక రాజకీయ సామాజిక పరిమాణాత్మక మార్పులను మన ప్రియమైన మాతృభాష అయిన తెలుగులో సమర్పించడం నా ముఖ్య ఉద్దేశం.
ఈ నా బ్లాగ్ ప్రయత్నం కేవలం విస్లేష్ణత్మకమైన ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లే కాక తెలుగు బిడ్డ అయిన ఒక భారతీయుడికి ( అంటే నాకు, నాతో ఏకీభవిస్తే మీకు కూడా) ఆసక్తి కలిగిన లేక కలిగే అవకాసం ఉన్న ఏ విషయం అయినా కలిగి ఉండవచ్చు.
అచ్చు తప్పులు ఉంటే క్షమించగలరు.
మీ తోటి తెలుగు బిడ్డ.
You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
23 November 2008
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.