ఏ పెద్ద తల తోడ్పాటూ లేకుండా పైకి వచ్చిన షారుక్ ఖాన్ చాలా మందికి ఆదర్సప్రాయుడు అని చెప్పడంలో ఏ మాత్రం తప్పు లేదు.
కానీ మనిషికి success ఎలా తలకేక్కకూడతో అని అతగాడిని ఉదాహరణగా చూపవచ్చు.
కోల్కతా టీముకి మీరే పెద్ద ఆకర్షణ అని ఒక జర్నలిస్టు అంటే కుర్రోడు కొంచెం అతి చేసి "లేదు. నేను ఐ పి యల్ మొత్తానికి ఆకర్షణ" అని అన్నాడు. తీరా ఈ ఏడు చూస్తే టోర్నమెంటు జరుగుతుండగానే ఆ టీము పరాజయాల్ని తానే చూడలేక ఇంటికి తిరిగి వచ్చాడు. మీడియాకీ ఇంటర్వ్యూలు ఇవ్వడంలేదట.
అప్పట్లో నాతో దూల ఎందుకు, ఇప్పుడు కనిపించకుండా పారిపోవడం ఎందుకు ?
2 comments:
DC, Hyderabad okka teem ku Bollywood gabbu tagala ledu. Anduke DC gelichindi.
వాళ్ళ సంగతి ఏమో కానీ చెన్నై ఓడిపోవడం వలన నాకు దూల తీరింది. అది ఒక "వీరాభిమానం డబులు బొక్క పెట్టిన వేళ"
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.