ఫలితాలు రాక ముందు బొత్స కుటుంబానికి ఇచ్చిన నాలుగు టికట్లలో కొన్నిటినయినా జనం నిరాకరిస్తారు అని నేను ఆశించాను. కానీ జనం వేరేలా నిర్ణయించి ఆ నలుగురినీ ఎన్నుకున్నారు. జనం అంతా ఒకేలా ఆలోచిస్తే ఇంక ఎన్నికలు ఎందుకు!!
దశాబ్దాల తరబడి వారసత్వపు పాలనలకు అలవాటు పడ్డ మనకి ఇదేం పెద్ద తప్పుగా కనిపించదు. ఏం. మొన్నటిదాకా తిట్టి పోసిన ఈనాడు వాడే "అందరిని గెలిపించుకుని బొత్స తన పంతం నెగ్గించుకున్నాడు" అని రాశాడు.
రేపో మాపో మనమూ మరచిపోతాము.
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.